Breaking: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో కొకైన్ కలకలం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-14 17:31:40  IST  )

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో కొకైన్ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది...

Breaking: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో కొకైన్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Former MLA Pilot Rohit Reddy) ఫాంహౌస్‌లో కొకైన్(Cocaine) కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌(Rangareddy District Mainabad)లో ఈగల్ టీమ్(Eagle Team) చేసిన దాడుల్లో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో రైడ్ చేశారు. దీంతో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందిన ఎంపీ, జైపూర్ ఎమ్మెల్యే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తనిఖీల సమయంలో గన్ ఫైరింగ్ జరిగింది. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో రోహిత్ రెడ్డి ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Next Story