- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : కోకాకోలా కంపెనీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సిద్దిపేట జిల్లాలో కోకాకోలా(CocaCola) కంపెనీ ప్రారంభించారు.

X
దిశ, వెబ్ డెస్క్ / సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సిద్దిపేట జిల్లాలో కోకాకోలా(CocaCola) కంపెనీ ప్రారంభించారు. సిద్దిపేట(Siddhipeta) జిల్లాలోని ములుగు మండలం బండ తిమ్మాపూర్లో రూ.1000 కోట్లతో నూతనంగా నిర్మించిన హిందూస్థాన్ లీవర్ కోకాకోలా బేవరిజెస్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యాజమాన్యంతో కలిసి ప్లాంట్ నిర్వహణ, కూల్ డ్రింక్ తయారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఉన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులతో సీఎం ముచ్చటించారు.
Next Story






