- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సీఎం సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా.బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణపై మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా.బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణపై మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో ఈ సమావేశమయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో విగ్రహ ఏర్పాట్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్ కు పిలిచి భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Next Story






