- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ టవర్లపై కాకి లెక్కలు కథనంపై సీఎంఓ ఆరా
by Muthe.Rajitha |
దిశ దినపత్రికలో సోమవారం ‘సెల్ టవర్లపై కాకిలెక్కలు’ పేరుతో ప్రచురితమైన కథనంపై సీఎం ఆఫీసు అధికారులు ఆరా తీశారు.

X
దిశ, సిటీ బ్యూరో : దిశ దినపత్రికలో సోమవారం ‘సెల్ టవర్లపై కాకిలెక్కలు’ పేరుతో ప్రచురితమైన కథనంపై సీఎం ఆఫీసు అధికారులు ఆరా తీశారు. భారీగా ఆదాయం రావాల్సిన వనరులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై వెంటనే పూర్థి స్థాయి నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
- Tags
- cell towers
Next Story






