- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్కాజిగిరి ప్రజలపై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
by Ramesh Naini |
మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ప్రశ్నించే గొంతుకగా నన్ను నిలబెట్టి, గత పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడే శక్తినిచ్చి, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నాంది పలికిన గడ్డ మల్కాజిగిరి, నాడు మల్కాజిగిరి ప్రజల అభిమానం నేడు నన్ను ముఖ్యమంత్రి పీఠం వరకు నడిపింది. నిన్నటి వరకు ప్రశ్నించా.. ఇక పై మీ కోసం పని చేస్తాను. ముఖ్యమంత్రిగా తెలంగాణ రుణం.. ఈ పదవి వరకు నడిపించిన మల్కాజిగిరి రుణం తీర్చుకుంటా’ అని పేర్కొన్నారు.
Next Story






