వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే

by Muthe.Rajitha |   (  Updated:2025-08-28 13:44:09  IST  )

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలైన ఉత్తర తెలంగాణలోని పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story