- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాజెక్టులకు బీఆర్ఎస్ చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వండి: సీఎం రేవంత్
నీటి పారుదల శాఖ అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నీటి పారుదల శాఖ అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు, వాటికి చేసిన ఖర్చుల వివరాలు కూడా అందించాలని కోరారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్‌తో పాటు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాసంగిలో పంటలు వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Next Story






