- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GOOD NEWS: ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
by GSrikanth |
ఉద్యోగ నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ తప్పకుండా ఉండాలని.. ప్రస్తుతం చైర్మన్ సహా బోర్డులోని కీలక సభ్యులంతా రాజీనామాలు సమర్పించారని చెప్పారు. ఈ రాజీనామాలపై త్వరలోనే గవర్నర్ ఓ నిర్ణయం తీసుకుంటారని.. ఆ తర్వాత వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బంధీగా నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తామని.. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. అంతేకాదు.. లేట్ చేయకుండా నియామకాలు అతి త్వరలో చేపడుతామని.. నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని.. గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా తమ సర్కా్ర్ ఉండబోతోందని భరోసా ఇచ్చారు.
Next Story






