- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉర్సు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి కానుక
by GSrikanth |
ఉర్సు-ఎ-షరీఫ్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉర్సు-ఎ-షరీఫ్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
Next Story






