CM Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

by Prasad Jukanti |   (  Updated:2024-12-14 14:59:10  IST  )

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

CM Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వరాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. నిన్న అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ తల్లి (Telangana Mother Statue) విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'భావోద్వేగ క్షణం… మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం… తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా… నిలువెత్తు నీ రూపం… సదా మాకు స్ఫూర్తిదాయకం. భావోద్వేగ క్షణం… మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం… తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా… నిలువెత్తు నీ రూపం… సదా మాకు స్ఫూర్తిదాయకం' అంటూ ట్వీట్ చేశారు.

Next Story