CM Revanth Reddy : హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

by Muthe.Rajitha |

సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మంత్రి హరీష్ రావు(MLA Harish Rao)కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు.

CM Revanth Reddy : హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
X

దిశ, వెబ డెస్క్ : సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మంత్రి హరీష్ రావు(MLA Harish Rao)కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు. హరీశ్ రావుకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.

Next Story