- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదేనా!
by Muthe.Rajitha |
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ నాయకులతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.
Next Story






