- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబంతోసహా తిరుమలకు వెళ్లి, ప్రత్యేక పూజలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వారం ద్వారా ఈ అర్థరాత్రి నుంచి శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధం అయింది. భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్ట చర్యలు తీసుకుంది.
Next Story






