- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : రేపు కొడంగల్ లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం ఆయన సొంత నియోజకవర్గం అయినా కొడంగల్(Kodangal) లో పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం ఆయన సొంత నియోజకవర్గం అయినా కొడంగల్(Kodangal) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారు. అదే విధంగా రంజాన్(Ramzan) సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్(Iftar) విందులో పాల్గొననున్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






