- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.. హైకమాండ్‌తో చర్చించే అంశమిదే..!
నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు.. మరో ఆరు కేబినెట్ బెర్తులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు. హైకమాండ్‌తో చర్చల తర్వాత రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్లు తెలిసింది. ఇక రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం సచివాలయంలో విద్యుత్ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Next Story






