- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ఏడాదిలో వచ్చిన పెట్టుబడులెన్ని?.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
by Prasad Jukanti |
ఏడాదిలో వచ్చిన పెట్టుబడులెన్ని?.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

X
దిశ, డైనమిక్ బ్యూరో : పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌లో (Davos Tour) సీఎం బృందం పర్యటించబోతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. తొలి ఏడాదిలో వచ్చిన పెట్టుబడులు, పురోగతి ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






