- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక" పుస్తకాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన గ్రామ ‘పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక’ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన గ్రామ ‘పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక’ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (TGIRD) ఈ పుస్తకాన్ని రూపొందించింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఈ కరదీపికను ప్రభుత్వం గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు అందించనుంది.
Next Story






