- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జు(Allu Arjun) న్ ఓ ప్రత్యేక వీడియో చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తనవంతు బాధ్యతగా నటుడు అల్లు అర్జు(Allu Arjun) న్ ఓ ప్రత్యేక వీడియో చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. హెల్తీ స్టేట్, హెల్తీ సొసైటీ కోసం ఆనందరు ఇలాగే ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోస్టుపై స్పందించిన అల్లు అర్జున్.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని పేర్కొన్నారు.
Next Story






