మెస్సీతో మ్యాచ్.. మళ్లీ ప్రాక్టీస్‌‌కు CM రేవంత్ (ఫొటోస్)

by Gantepaka Srikanth |

మెస్సీతో మ్యాచ్.. మళ్లీ ప్రాక్టీస్‌‌కు CM రేవంత్ (ఫొటోస్)

మెస్సీతో మ్యాచ్.. మళ్లీ ప్రాక్టీస్‌‌కు CM రేవంత్ (ఫొటోస్)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్‌ మెస్సీ(Lionel Messi), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈనెల 13వ తేదీన నగరంలోని ఉప్పల్ మైదానం వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. సంగారెడ్డి జిల్లా కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీ (Woxsen University) విద్యార్థులతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. మరోవైపు.. ఉప్పల్ మైదదానంలో జరగబోయే ఫుడ్‌బాల్‌ మ్యాచ్‌కు సంబంధించిన భద్రాతా ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.

Next Story