- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ అందరివాడు.. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Next Story






