CM Revanth Reddy:సత్య నాదేళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Prasad Jukanti |

సత్య నాదేళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

CM Revanth Reddy:సత్య నాదేళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైక్రోసాప్ట్ (Microsoft) సీఈవో సత్య నాదేళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో సత్య నాదెళ్ల (Satyanadella) నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్కిల్ యూనివర్సిటీ (Skill University), ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై ఇరువురు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో సహకారం కోసం అవకాశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. సత్యనాదేళ్ల ప్రస్తుతం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ఆనయ భేటీ కావడం ఇదే తొలిసారి.

Next Story