- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌కు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే!
by Kema Shiva Kumar |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు బయలుదేరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు బయలుదేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి లక్ష్మినరసమ్మ ఇటీవలే మరణించారు. ఈ క్రమంలోనే వారి స్వగ్రమం బోరేగాంలో నిర్వహించబోయే లక్ష్మినరసమ్మ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించనున్నారు. సీఎంతో పాటు కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొననున్నారు.
Next Story






