CM Revanth Reddy : ‘ఉనిక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-12 06:36:46  IST  )

మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు(Former Governor CH Vidyasagar Rao) రచించిన ఉనిక(స్వీయ చరిత్ర) పుస్తకా('Unika')న్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించా(Launches)రు.

CM Revanth Reddy : ‘ఉనిక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు(Former Governor CH Vidyasagar Rao) రచించిన ఉనిక(స్వీయ చరిత్ర) పుస్తకా('Unika')న్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించా( Book Launches)రు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కే.హరిబాబు, కేంద్ర మంత్రు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ చేశారు. సీనియర్ సంపాదకులు ఉనిక పుస్తకం అంశాలను విశ్లేషించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.సుబ్బరాంరెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎంపీ జీ.వినోద్ లు కూడా హాజరయ్యారు. వారంతా విద్యాసాగర్ రాజకీయ, జీవిత ప్రస్థానంలో విశేషాలను గుర్తు చేస్తూ స్వీయ చరిత్ర పుస్తక రచనను ప్రశంసించారు.

Next Story