- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Diwali: తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
by Naga Rani Yarlagadda |
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను చేధిస్తూ.. మార్పును ఆశిస్తూ.. వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గడిచిన పదేళ్లలో విధ్వంసపు పాలనలో ఉన్న చీకట్లు తొలగాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతోందని, సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు.
చీకట్లను ఛేదిస్తూ
— Revanth Reddy (@revanth_anumula) October 31, 2024
“మార్పు”ను ఆశిస్తూ…
వెలిగిన దీపం జన జీవితాల్లో
సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ…
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #Diwali2024 #Deepavali2024 pic.twitter.com/VjY39H9idF
Next Story






