నాగోబా జాత‌ర శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్

by Gantepaka Srikanth |

దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజ‌న జాత‌రైన నాగోబా జాత‌ర సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

నాగోబా జాత‌ర శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజ‌న జాత‌రైన నాగోబా జాత‌ర సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశ‌స్థుల ఆధ్వర్యంలో జ‌రిగే నాగోబా జాతరను ఐదు రోజుల పాటు వేడుక‌గా సాగుతుంద‌ని, భ‌క్తులు నాగోబాను ద‌ర్శించుకొని ఆశీస్సులు అందుకోవాల‌ని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న జాత‌ర‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశార‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Next Story