- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫొటో జర్నలిస్టు శివ కుమార్ మృతికి CM రేవంత్ సంతాపం
by Gantepaka Srikanth |
సీనియర్ ఫొటో జర్నలిస్టు పీవీ శివ కుమార్(66) అకాల మరణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సీనియర్ ఫొటో జర్నలిస్టు పీవీ శివ కుమార్(66) అకాల మరణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శివకుమార్ ‘ది హిందూ’ దిన పత్రికలో సీనియర్ స్పెషల్ న్యూస్ ఫొటో గ్రాఫర్‌గా పనిచేసి రిటైరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన శివకుమార్ఫొటో జర్నలిస్టుగా తన కెరీర్‌లో ఉత్తమ అవార్డులు అందుకోవటంతో పాటు పత్రికా రంగానికి విశేష సేవలందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. శివకుమార్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Next Story






