- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసలు విషయం ఇదే!
by Kema Shiva Kumar |
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా అధికారిక ప్రకటనకు డేట్ ఫిక్స్ అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా అధికారిక ప్రకటనకు డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు ఆగస్టు 3న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన అమెరికాకు బయలుదేరనున్నారు. తెలంగాణలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు డల్లాస్, తదితర రాష్ట్రాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అక్కడ ప్రముఖ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవుతారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఇండస్ట్రీల పాలసీపై వారికి క్షణ్ణంగా వివరించనున్నారు. అనంతరం ఆగస్టు 11న తిరిగి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Next Story






