- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: విజయవాడలో సీఎం రేవంత్ రెడ్డి
by Prasad Jukanti |
సీఎం రేవంత్ రెడ్డి విజయవాడకు వెళ్లారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కుమారుడి వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. ఇవాళ కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, జనార్దన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. వివాహ వేడుకకు రేవంత్, నారా లోకేశ్ కలిసి వెళ్లారు. విజయవాడ (Vijayawada) నుంచి తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Next Story






