- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gandhi Jayanti: బాపూఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణు దేవ్
by Ramesh Naini |
జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నివాళులర్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: (Gandhi Jayanti) జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) నివాళులర్పించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. అలాగే ఏర్పాటు చేసిన గాంధీ జీ సంగీత ప్రదర్శనను వారు కాసేపు తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితరులు ఉన్నారు.
Next Story






