- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డితో కొరియా రాయబారి బృందం భేటీ
by Ramesh Naini |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జపాన్ రాయబారి సుజుకి హిరోషి మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల జపాన్ రాయబారి సుజుకి హిరోషి మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం ప్రాధాన్యత రంగంలో ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించారు.
ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి బృందం భేటీ అయింది. శుక్రవారం సచివాలయంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్ఈ చాంగ్ జే బోక్, ఆయన బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారిని సన్మానించి.. జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Next Story






