- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: తండాలు, గూడెలకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడెలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే అన్ని తండాలకు బీటీ రోడ్డు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు త్వరితగతిన ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో దాదాపు 7 లక్షల గ్రామాలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కరువైందని అన్నారు. ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీల నుంచి తీర్మాణాలను కూడా తెప్పించామని తెలిపారు. తండాలు, గూడెలలో కనీస సౌకర్యాలు కల్పించినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరిగినట్లుగా తమ ప్రభుత్వం భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Next Story






