- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభమైన కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మీటింగ్.. చర్చించే కీలక అంశాలివే!
by Sathputhe Rajesh |
సీఎం కేసీఆర్ అధ్యక్షతను కలెక్టర్ల సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతను కలెక్టర్ల సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులు, మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, ఇళ్లస్థలాలు, పోడు పట్టాల పంపిణీపై ఈ సమాశంలో చర్చించనున్నారు.
Next Story






