- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు.. Komatireddy VenkatReddy కౌంటర్
సీఎం కేసీఆర్ పై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ పై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. 50 ఏళ్లు కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అనడం విడ్డూరం అని కోమటిరెడ్డి అన్నారు. ప్రాజెక్టులు, యూనివర్సిటీలను నిర్మించింది కాంగ్రెస్ కాదా అన్ని ప్రశ్నించారు. రూ.2వేల కోట్లు కేటాయిస్తే ఎస్ ఎల్ బీసీ పూర్తయ్యేదన్నారు. మేం 70 శాతం కట్టిన ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ 9 ఏళ్లలో 30 శాతం కూడా కట్టలేదన్నారు. మేం ఉచిత కరెంట్ ఇస్తామన్నప్పుడు కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నారన్నారు. 9 ఏళ్లలో ఏం చేశారని రూ.5లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు.
Next Story






