- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి ఇచ్చారు... తెలంగాణకు అన్యాయం చేశారు: Cm Kcr
by Vemula.Srinu Prasad |
తెలంగాణకు రావాల్సిన రూ.473 కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు రావాల్సిన రూ.473 కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని ఏడేళ్లుగా కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థ అంటే ఇదేనా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
Next Story






