Aasara Pension for Dialysis Patients: స్వాతంత్ర దినోత్సవం రోజు వారికి కేసీఆర్ గుడ్ న్యూస్

by Malleboina Mahesh |   (  Updated:2022-08-15 06:07:33  IST  )

CM KCR Announces Aasara Pension for Dialysis Patients| 75వ స్వాతంత్ర వేడుకల్లో డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ రాష్ట్ర గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి డయాలసిస్ పేషెంట్‌లకు ఆసరా పించన్ ఇవ్వనున్నట్లు సీఎం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటించారు

CM KCR Announces Aasara Pension for Dialysis Patients
X

దిశ, వెబ్‌డెస్క్: CM KCR Announces Aasara Pension for Dialysis Patients| 75వ స్వాతంత్ర వేడుకల్లో డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సీఎం కేసీఆర్ రాష్ట్ర గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి డయాలసిస్ పేషెంట్‌లకు ఆసరా పించన్ ఇవ్వనున్నట్లు సీఎం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటించారు. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అనేక పేద మధ్యతరగతి వారికి ప్రతి నెలా ఆర్థిక సహాయం దక్కనుంది.

ఇది కూడా చదవండి: స్వతంత్ర పోరులో.. కీలక పాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్

Next Story