- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్ (వీడియో)
తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. బహిరంగ సభలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లతో వీధులు, గ్రౌండ్లు దద్దరిళ్లుతున్నాయి. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు నుంచి నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పరకాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సభకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయగా రేవంత్ రెడ్డి వారిని మైక్ చూయిస్తూ ఎంకరేజ్ చేశారు. నినాదాలు చేయండంటూ చేత్తో సిగ్నల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






