- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేతల రాజీనామా లేఖలపై భట్టి రియాక్షన్ ఇదే
కాంగ్రెస్‌కు చెందిన 12 మంది కీలక నేతలు పదవులకు రాజీనామా చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌కు చెందిన 12 మంది కీలక నేతలు పదవులకు రాజీనామా చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తాము ఎవరినీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు వచ్చాయనేది తమ వాదని కాదని అన్నారు. రాజీనామా చేసిన నేతలంతా తమ మిత్రులే అని వ్యాఖ్యానించారు. చాలా ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న సీనియర్లకు కమిటీల్లో అన్యాయం జరిగిందనేదే తమ ఆవేదన అని అన్నారు. ఇప్పుడు కమిటీల్లో నుంచి ఎవరినీ తొలగించాలని కూడా తాము చెప్పబోమని అన్నారు.
Next Story






