- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచే ఆ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ రోజుతో(మే 31) నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్ ముగియనున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ రోజుతో(మే 31) నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్ ముగియనున్నాయి. కాగా రేపటి నుంచి (జూన్ 1) ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 14వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే తెలంగాణ, ఏపీలో 2023-24 విద్యా సంవత్సరంలో 227 రోజులు ఇంటర్ కాలేజీలు నడవనున్నాయి.
Next Story






