- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసును చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
by Gantepaka Srikanth |
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Choppadandi MLA Medipalli Satyam).

X
దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Choppadandi MLA Medipalli Satyam). కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి లండన్ వెళ్లడానికి అవసరమైన రూ.70 వేల విలువైన విమాన టికెట్‌ను మంగళశారం ఎమ్మెల్యే అందజేశారు. ఖండాంతరాలు దాటి చదువుకొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Ambedkar) లాగా భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని ఈ సందర్భంగా సదరు విద్యార్ధినికి ఎమ్మెల్యే సూచించారు. కాగా, విద్యార్థినిని ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మండల ప్రజలు అభినందించారు.
Next Story






