- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా..

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది. ఈ సమరాగ్ని ముగింపు బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా పాల్గోని ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మధ్యాహ్నం 2గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి తిరువనంతపురం వెళ్లింది.
Next Story






