- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh Encountar : ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్.. మృతుల్లో హనుమకొండ బుర్రా రాకేశ్ అలియాస్ వివేక్
by Muthe.Rajitha |
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter)లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter)లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కూడా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) ప్రకటించారు. కాగా 26 మృతదేహాలు నేడు నారాయణపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. వారిలో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో హనుమకొండ(Hanumakonda) జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన బుర్ర రాకేష్ అలియాస్ వివేక్(Burra Rakesh@Rakesh) మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. రాకేష్ బసవరాజు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం.
Next Story






