- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాలు (Cyber Fraud)రోజు రోజుకు కొత్త తరహా మోసాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫోటో పెట్టి ఓ వృద్ధుడికి టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. పెట్టుబడిపై అధిక లాభాలు అంటూ ఫేస్ బుక్ లో దుండగులు పోస్టు పెట్టారు. అది చూసిన హైదరాబాద్ కు చెందిన వృద్ధుడు ఆ లింక్ ఓపెన్ చేశారు. నిర్మలా సీతారామన్ ఫోటో ఉండటంతో లింక్ క్లిక్ చేశాడు. దాంతో అతడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.14.35 లక్షలు కాజేశారు.
Next Story






