- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల అలజడి.. వాహనాలకు నిప్పు పెట్టడంతో కలకలం
by Sathputhe Rajesh |
మావోయిస్టులు రోడ్డు నిర్మాణం పనుల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మావోయిస్టులు రోడ్డు నిర్మాణం పనుల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన గడ్చిరౌలి జిల్లా ఎటపల్లి సమీపంలో జరిగింది. కొన్నిరోజులుగా సూరజ్ ఘడ్ - పారస్ ఘడ్ మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా గురువారం రాత్రి మావోయిస్టులు దాడి చేసి ఓ ప్రొక్‌లైనర్‌తో పాటు ట్రాక్టర్, మరో వాహనానికి నిప్పు పెట్టారు. వారంలో ఇది రెండవ సంఘటన కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Tags
- maoist
- gadchiroli
Next Story






