- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10th పరిక్షల షెడ్యూల్ లో మార్పు!
by Muthe.Rajitha |
తెలంగాణలో 10th పరీక్షల షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో 10th పరీక్షల షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని, దానిని తగ్గించాలని ఇటీవల డిమాండ్స్ వెల్లువెత్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సైతం పరీక్షల మధ్య వ్యవధి తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పరీక్షలు నెల రోజులు నిర్వహిస్తే.. వారిపై ఒత్తిడి పడుతుందని అన్నారు. కాగా దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి... తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల విడుదలైన 10th పరీక్షలు మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. CBSE తరహాలో ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల వారు బాగా చదువుకునేలా ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
Next Story






