Breaking News : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది.

Breaking News : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర విభజన హామీల్లోని మరో హామీని నెరవేర్చింది. ఖాజీపేట(Kazipet)లో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే ఖాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Next Story