- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tapping Case: ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు: కేంద్రం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా ఉందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ అంశంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఇక కేసు పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మూడు వారాలకు వాయిదా వేసింది.మ
Next Story






