- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: హైదరాబాద్ ESI ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
by Naga Rani Yarlagadda |
హైదరాబాద్ సనత్ నగర్లోని ESI ఆస్పత్రిలో ఊహించని ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సనత్ నగర్లోని ESI ఆస్పత్రిలో ఊహించని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ రెన్నోవేషన్ వర్క్స్ చేస్తుండగా సెంట్రింగ్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడున్న ముగ్గురు కార్మికులపై స్లాబ్ పెచ్చులు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






