- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర సహకారం లేకున్న అభివృద్ధి పనులు చేస్తున్న కేంద్రం : కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకున్న రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకున్న రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రెండు వందే భారత్ రైళ్లను తెలంగాణకు బహుమతిగా ఇచ్చారన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక పనులకు కాసేపట్లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ కొత్త భవనానికి మోడీ శంకుస్థాపన చేస్తారన్నారు. పెరుగుతున్న నగర జనాభా దృష్ట్యా ఎంఎంటీఎస్ సేవలను విస్తరించామన్నారు. రాష్ట్ర సహకారం లేకున్న వందేభారత్ రైలు ప్రారంభించామన్నారు.
Read More: ప్రభాస్ వల్లే నా కెరీర్ ముగిసిపోయింది.. బలగం దర్శకుడు వేణు సంచలన వ్యాఖ్యలు
PM in Hyderabad: ఖమ్మం - దేవరపల్లె సెక్షన్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు శంకుస్థాపన
Next Story






