- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెలబ్రేట్ ది స్కై.. సీఎం రేవంత్‌ని ఆహ్వానించిన మంత్రి, అధికారులు
by Ramesh Naini |
సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సెలబ్రేట్ ది స్కై’ కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సెలబ్రేట్ ది స్కై’ కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆహ్వానించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి, ఈ నెల 13 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న #CelebrateTheSky కార్యక్రమం గురించి వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో గాలిపటాలు, హాట్ ఎయిర్ బెలూన్స్, డ్రోన్ల ప్రదర్శన వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించి, వాటిలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
Next Story






