- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజాసింగ్ పై నమోదైన కేసు కొట్టివేత
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. విద్వేషపూరితమైన ప్రసంగం చేసినట్లు దానిని సోషల్ మీడియాలో చూసిన ఓ వ్యకి రాజా సింగ్ పై మంగళహట్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై పలుమార్లు విచారణ జరగగా... సరైన ఆధారాలు లేని కారణంగా నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజసింగ్ ను నిర్దోషిగా విడుదల చేసింది. రాజాసింగ్ తరపున అడ్వకేట్ కరుణ సాగర్ వాదనలు వినిపించారు.
Next Story






